A Walk for the People: Naralokesh’s Padayatra Experience

వినుకొండ నియోజకవర్గంలో దుమ్ములేపిన యువగళం! గ్రామగ్రామాన యువనేతకు బ్రహ్మరథం పట్టిన జనం మాచర్ల నియోజకవర్గంలో లోకేష్ కు అపూర్వస్వాగతం వినుకొండ: పాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర వినుకొండ నియోజకవర్గంలో 5రోజులపాటు దుమ్మురేపింది. గ్రామగ్రామాన ప్రజలు యువనేతకు కనీవినీ ఎరుగని రీతిలో స్వాగతించి బ్రహ్మరథం పట్టారు. ఆదివారం నాడు జయంతిరామపురం నుంచి ప్రారంభమైన పాదయాత్రకు అడుగడుగునా జనం నీరాజనాలు పట్టారు. గుక్కుడునీటికోసం ఇబ్బంది పడుతున్నామంటూ వివిధ గ్రామాల ప్రజలు యువనేత ఎదుట […]
Footsteps of Change: Naralokesh’s Padayatra for Progress

వినుకొండ నియోజకవర్గంలో హోరెత్తిన యువగళం అడుగడుగునా యువనేతకు జనం నీరాజనాలు దారిపొడవునా లోకేష్ ఎదుట వెల్లువెత్తిన వినతులు వినుకొండ: రాష్ట్రంలో అంతమొందించడమే లక్ష్యంగా యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో హోరెత్తిస్తోంది. 175వరోజు యువనేత పాదయాత్ర వనికొండ క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. దారిపొడవునా మహిళలు హారతులతో నీరాజనాలు పడుతూ యువనేతకు అపూర్వ స్వాగతం పలికారు. నియోజకవర్గ ప్రజలు పెద్దఎత్తున యువనేతకు సంఘీభావం తెలియజేస్తూ… నాలుగేళ్ల రాక్షసపాలనలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను […]
Walking with Purpose: A Journey Through Naralokesh’s Padayatra

2300 కి.మీ.ల మజిలీకి చేరుకున్న యువగళం! వరికపూడిశెల ఎత్తిపోతల పథకానికి శిలాఫలకం వినుకొండ నియోజకవర్గంలో ఉత్సాహంగా పాదయాత్ర వినుకొండ: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగుతోంది. 174వరోజు యువగళం పాదయాత్ర గురువారం నగరాయపాలెం క్యాంఫ్ సైట్ నుంచి ప్రారంభమైంది. ప్రభుత్వంపై సమరభేరి మోగిస్తూ జనప్రభంజనమై సాగుతున్న యువగళం పాదయాత్ర ఈరోజు వినుకొండ నియోజకవర్గం కొండ్రముట్ల వద్ద 2300 కి.మీ. మైలురాయికి చేరుంది. ఈ సందర్భంగా వరికపూడిశెల ప్రాజెక్టుకు హామీ […]